ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
*ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం* *షాబాద్ మండలానికి చెందిన ఐదుగురికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 11 మందికి మండల స్థాయి సత్కారం* *విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం : చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మధుసూదన్ రెడ్డి* రంగారెడ్డి జిల్లా బ్యూరో ప్రజావాణి సెప్టెంబర్ 19 విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. షాబాద్ మండలంలో విద్యారంగానికి విశిష్ట సేవలు అందించిన ఐదుగురు ఉపాధ్యాయులను జిల్లా...