ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి

ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్.. - ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. అనంతపురం బ్యూరో సెప్టెంబర్ 22 ప్రజా వాణి ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ పక్కనున్న ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేయడం...