ఈరోజు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యం లో
ఈరోజు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యం లో సేవ సంకల్ప్ అభియాన్ వోకల్ ఫర్ లోకల్ లోకల్ టూ గ్లోబల్. చేతి వృత్తి కుల వస్తువుల మరియు కుల వృత్తి వస్తువులను తయారు చేసే ప్రజలను ప్రోత్సహించాడం వోకల్ ఫర్ లోకల్ లోకల్ టూ గ్లోబల్ గౌరవ నీయులు భారత ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా భారత జనతా పార్టీ నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు నేనావత్...