ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపుపై బీఎంఎస్ హర్షం..

ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపుపై బీఎంఎస్ హర్షం.. సూర్యాపేట జిల్లా కన్వినర్ అనంతుల సతీష్.. కోదాడ, సెప్టెంబర్ 17/ ప్రజావాణి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తప్పనిసరి వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం పట్ల భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కన్వీనర్ అనంతుల సతీష్ హర్షం వ్యక్తం చేశారు. ఇది బీఎంఎస్ పోరాటాల ఫలితమేనని పేర్కొని గురువారం రోజున పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా 51 లక్షలకు...