ఈనెల 19న నిజామాబాద్‌లో మాదిగ మహిళా సమాఖ్య జిల్లా సదస్సు.

ఈనెల 19న నిజామాబాద్‌లో మాదిగ మహిళా సమాఖ్య జిల్లా సదస్సు. సందీప్ గార్డెన్స్‌లో నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలి. కులమతాలకు అతీతంగా మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలి. సదస్సు అనంతరం నూతన జిల్లా కమిటీల ఎన్నిక. మహిళలపై లింగవివక్ష, అసమానతలపై పోరుకు సిద్ధం కావాలి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ మాదిగా. కోటగిరి/ప్రజావాణి:-ఈ నెల 19న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సందీప్ గార్డెన్స్‌లో జరగనున్న మాదిగ మహిళా సమాఖ్య,మహాజన మహిళా మండలి జిల్లా సదస్సును విజయవంతం చేయాలని మాదిగ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన...