ఈనెల 12న కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కారు లాజరస్ పిలుపునిచ్చారు.
కలసపాడు సెప్టెంబర్ 8 ప్రజావాణి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సభకు సంబంధించిన కరపత్రాలను సంఘం నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా లాజరస్ మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేశ రాజకీయాల్లో ముద్ర వేసిన కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ సంస్మరణ సభను ఈనెల 12వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు కడప నగరంలోని యుటిఎఫ్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు ప్రజాస్వామ్యవాదులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.సీతారాం...