ఇస్నాపూర్ ముత్తంగి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం r
పత్రికా ప్రకటన.... పటాన్చెరు న్యూస్,, రోడ్డు ప్రమాదంలో మరణించిన నడిమింటి నరసింహులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి జాతీయ రహదారి ఎన్ ఎచ్ 65 కాంట్రాక్టర్ల పూర్తినిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదానికి కారణo ఎన్ ఎచ్ 65 కాంట్రాక్టర్ యాజమాన్యం ,బాధిత కుటుంబానికి 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఎం ఆర్ పి ఎస్ డిమాండ్,, *మైసగళ్ళ బుచేంద్ర మాదిగ* ఎం ఆర్ పి ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఈరోజు ఉదయం ఎన్ హెచ్ 65 ముంబై జాతీయ రహదారిపై...