ఇళ్లే లేని చోట ఇంటి నంబర్లు.. పన్ను రసీదులు

*ఇళ్లే లేని చోట ఇంటి నంబర్లు.. పన్ను రసీదులు*.! --జిల్లెల్ల పంచాయతీ కార్యదర్శి ఆకరపు రవీందర్‌ సస్పెన్షన్‌ --సర్వే నంబర్‌ 450లో అవకతవకలు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన చర్యలు. తంగళ్లపల్లి, సెప్టెంబర్‌ 17, ప్రజావాణి ఇళ్లు లేని చోట ఇంటి నంబర్లు కేటాయించి, ఇంటి పన్ను రసీదులు జారీ చేసి, వాటిని ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించారనే ఆరోపణలపై జిల్లెల్ల గ్రామపంచాయతీ కార్యదర్శి ఆకరపు రవీందర్‌ను జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. సర్వే నంబర్‌ 450లో చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణ అనంతరం చర్యలు...