ఇల్లు లేకున్నా ఇంటి నంబర్ ఇచ్చేస్తా..?

ఇల్లు లేకున్నా ఇంటి నంబర్ ఇచ్చేస్తా..?జిల్లెల్ల పంచాయతీ కార్యదర్శి రవీందర్‌ పనితనం బట్టబయలు.2024లో అవకతవకలపై విచారణ.... సదరు అధికారికి బుద్ధి చెప్పిన కలెక్టర్. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అధికారులపై మరింత నిఘా పెట్టాలని ప్రజల విజ్ఞప్తి.తంగళ్లపల్లి,ప్రజావాణి ఇళ్లు లేని చోట ఇంటి నంబర్లు ఇస్తా... ఇంటి పన్ను రసీదులు జారీ చేస్తా అంటూ నిబంధనలను ఉల్లంఘిస్తూ 2024 లో రసీదు లు జారీ చేసినట్లు ఆరోపణలపై సదరు ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించారనే ఆరోపణలపై జిల్లెల్ల అప్పటి గ్రామపంచాయతీ కార్యదర్శి అకారపు రవీందర్‌ కు బుద్ధి చెబుతూ...