ఇప్పాయిపల్లిలో ఘనంగా గణనాథునికి ప్రత్యేక పూజలు

ఇప్పాయిపల్లిలో ఘనంగా గణనాథునికి ప్రత్యేక పూజలు హాజరైన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నరేందర్ నాయక్, పీఏసీఎస్ చైర్మన్ బొలసని భీమిరెడ్డి పరిగి సెప్టెంబర్ 26(ప్రజావాణి) కుల్కచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శివాజీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథునికి శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. చాకలి సావిత్రి–బాలయ్య దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి...