ఇనుగుర్తిలో ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి..
ఇనుగుర్తిలో ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి.. ప్రజావాణి,ఇనుగుర్తి: తెలంగాణ తొలి సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ 131 వ,జయంతి మండల కేంద్రం ఇనుగుర్తిలో రజక అధ్యక్షులు కొలిపాక నారాయణ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. దీనికి వివిధ పార్టీల నాయకులు ప్రజాసంఘాల నేతలు హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆహూ తులైన వక్తలు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం తెలంగాణ ప్రజల విముక్తి కోసం భూస్వాములు దొరలపై తిరుగుబాటు చేసిన గొప్ప విప్లవ యోధురాలని కొనియాడారు. ప్రతి ఒక్కరు ఆమెను...