ఇది జాబ్ మేళా కాదు..వసూళ్ల మేళ!
*ఇది జాబ్ మేళా కాదు..వసూళ్ల మేళ!* ఎమ్మెల్సీ ఎన్నికల్లో డేటా కోసం నిరుద్యోగులకు టోకరా.. ఈ బూటకపు నాటకానికి నిదర్శనమే ఈ జాబ్ మేళా.. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రచార అర్పాటాలతో దుబార ఖర్చు సిమెంట్ ఫ్యాక్టరీల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డ ఉత్తమ్ ఈరోజు నిరుద్యోగులకు సిమెంట్ ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు గుర్తొచ్చాయా మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్. కోదాడ,సెప్టెంబర్ 18/ ప్రజావాణి కోదాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తమ నివాసంలో ఏర్పాటు...