ఇందిరానగర్ కాలనీలో ఘనంగా వినాయకుడికి కుంకుమా అర్చన కుంకుమ
₹మేడ్చల్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ కాలనీలో ఘనంగా వినాయక పూజలు* *మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో మంగళహారతి, అన్నదాన కార్యక్రమ* మేడ్చల్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మండపంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కాలనీలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి శ్రీ లక్ష్మీ గణపతి మంగళహారతి అత్యంత భక్తిశ్రద్ధలతో. సోమవారం నిర్వహించారు. స్థానిక...