ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం

*ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం* *కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేసిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి* *చాకలి యాదయ్య కుటుంబాన్ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే* *ఆతిథ్యం స్వీకరించిన నర్సాపూర్ ఎమ్మెల్యే* చిలిపిచెడ్.సెప్టెంబర్ 17 ప్రజావాణి చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో చాకలి యాదయ్య ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాకలి యాదయ్య కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కలిసి కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కటింగ్ చేసి...