*ఇందిరమ్మ ఇళ్లపై జాకట ప్రేమ్ దాస్ విమర్శలు*

*ఇందిరమ్మ ఇళ్లపై జాకట ప్రేమ్ దాస్ విమర్శలు* *కేంద్రం మంజూరు చేసిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకంగా ప్రచారం చేస్తోందని ఆరోపణ* మేడ్చల్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తున్న నిధులు, ఇళ్ల మంజూరు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మేడ్చల్ బీజేపీ నాయకుడు జాకట ప్రేమ్ దాస్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్లు’ అనే పేరు పెట్టి తమ పథకంగా ప్రచారం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా జాకట ప్రేమ్ దాస్...