*ఇందిరమ్మ ఇళ్లపై అర్హుల ఎదురుచూపులు*

*ఇందిరమ్మ ఇళ్లపై అర్హుల ఎదురుచూపులు* ఆంగోత్ తండాలో ఆరుగురికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ మంచాల, (ప్రజావాణి ):సెప్టెంబర్ 16: ఆంగోత్ తండ గ్రామపంచాయతీలో గుడిసెల్లో. నివసిస్తున్న అర్హులైన ఆరుగురు నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో ఆరుగురు అర్హులుగా గుర్తించినట్లు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి డా. బాలకోటి నాయక్ తెలిపారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై నిర్వహించిన లబ్ధిదారుల ముఖాముఖి కార్యక్రమంలో ఎంపీడీవో పాల్గొని నిరుపేదలకు ఇళ్లు మంజూరు...