ఇండియన్ హ్యూమన్ రైట్స్ ఆర్టీఐ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడిగా మారపల్లి రాజేష్ ఎన్నిక
ఇండియన్ హ్యూమన్ రైట్స్ ఆర్టీఐ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడిగా మారపల్లి రాజేష్ ఎన్నిక * జాతీయ చైర్మన్ అఖిలేష్ రెడ్డి తెలంగాణ అధ్యక్షులు బతుల శంకర్ రాష్ట్ర ఇంచార్జ్ కొంగంటి రాజ్ కుమార్ జమ్మికుంట సెప్టెంబర్ 20 (ప్రజావాణి) ఇండియన్ హ్యూమన్ రైట్స్ ఆర్టీఐ కౌన్సిల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మారపల్లి రాజేష్ నియమితులయ్యారుమానవ హక్కుల పరిరక్షణ సామాజిక న్యాయం ఆర్టీఐపై ప్రజల్లో అవగాహన కల్పించడం తన ప్రధాన లక్ష్యమని రాజేష్ తెలిపారుఈ సందర్భంగా జాతీయ చైర్మన్ అఖిలేష్ రెడ్డి తెలంగాణ అధ్యక్షులు బతుల...