prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 8:53 am Digital Edition : PRAJA VANI

ఇండియన్ హ్యూమన్ రైట్స్ ఆర్టీఐ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడిగా మారపల్లి రాజేష్ ఎన్నిక

ఇండియన్ హ్యూమన్ రైట్స్ ఆర్టీఐ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడిగా మారపల్లి రాజేష్ ఎన్నిక

* జాతీయ చైర్మన్ అఖిలేష్ రెడ్డి తెలంగాణ అధ్యక్షులు బతుల శంకర్ రాష్ట్ర ఇంచార్జ్ కొంగంటి రాజ్ కుమార్‌

జమ్మికుంట సెప్టెంబర్ 20 (ప్రజావాణి)

ఇండియన్ హ్యూమన్ రైట్స్ ఆర్టీఐ కౌన్సిల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మారపల్లి రాజేష్ నియమితులయ్యారుమానవ హక్కుల పరిరక్షణ సామాజిక న్యాయం ఆర్టీఐపై ప్రజల్లో అవగాహన కల్పించడం తన ప్రధాన లక్ష్యమని రాజేష్ తెలిపారుఈ సందర్భంగా జాతీయ చైర్మన్ అఖిలేష్ రెడ్డి తెలంగాణ అధ్యక్షులు బతుల శంకర్ రాష్ట్ర ఇంచార్జ్ కొంగంటి రాజ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారురాజేష్ నియామకంపై సంస్థ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఆయన నాయకత్వంలో కరీంనగర్ జిల్లాలో మానవ హక్కులు ఆర్టీఐ అవగాహన సామాజిక న్యాయం కోసం మరింత విస్తృతంగా పనిచేస్తామని తెలిపారు