ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా శాఖ నిర్వహణ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్
*ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా శాఖ నిర్వహణ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 19(ప్రజావాణి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జనగామ జిల్లా శాఖ నిర్వహణ కమిటీకి ఎన్నికలు 04-10-2026న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి, స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. కిరణ్ ప్రకాష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా తుది సభ్యుల జాబితాను కూడా ప్రచురించడం జరిగిందని తెలిపారు. *ఎన్నికల కార్యక్రమం:* 24-09-2026: ఉదయం 10.00 గం. నుంచి మధ్యాహ్నం 1.00...