ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరలింపుపై భగ్గుమన్న బీజేపీ!

ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరలింపుపై భగ్గుమన్న బీజేపీ! * భిక్కనూరు నుంచి క్యాసంపల్లికి తరలింపుపై తీవ్ర వ్యతిరేకత.. * గ్రామ పాలకవర్గం నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణలు భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను క్యాసంపల్లికి తరలించాలనే ఆలోచనపై భిక్కనూరు మండల బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాల తరలింపు నిర్ణయాన్ని వెంటనే పునఃపరిశీలించి, భిక్కనూరులోనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేసింది. భిక్కనూరు పట్టణ అధ్యక్షుడు బొందువుల భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. పాఠశాల...