ఇంకా పెండింగ్ లోనే మత్స్యశాఖ ఫైలు.?

*ఇంకా పెండింగ్ లోనే మత్స్యశాఖ ఫైలు...?*చర్యలు తీసుకునేందుకు వెనకడుగు...?*సహకార సంఘాల చట్టం నిబంధనలకు తూట్లు...?*ప్రకటనలకే పరిమితమైన జిల్లా మత్స్యశాఖ అధికారి తీరు...?*సర్వసభ్య సమావేశం తో పాటు నోటీసులు పంపిన స్పందించని జిల్లా మత్స్య శాఖ ఏడి ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి మత్స్య సొసైటీలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలపై సంఘం సభ్యులతో పాటు పాలకవర్గం అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు గ్రామాలకు చెందిన ఓ మైనర్ చేపల చెరువు వ్యవహారానికి సంబంధిత రాష్ట్రస్థాయి...