ఆశాల ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి సంభు ప్రభాకర్

ఆశాల ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి బీఆర్‌టీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంబు ప్రభాకర్ మేడ్చల్: ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11న నిర్వహించనున్న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీఆర్‌టీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంబు ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం అందించాలని, మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆశా వర్కర్లపై ఉన్న ఏఎన్‌సీ టార్గెట్లను వెంటనే ఎత్తివేయాలని,...