ఆళ్లగడ్డ లో వినాయక నిమజ్జన కార్యక్రమo పై ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులతో డిఎస్పీ సమావేశం

ఆళ్లగడ్డ సెప్టెంబర్ 15 ప్రజావాణి ఆళ్లగడ్డ పట్టణంలో మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు వినాయక నిమజ్జన కార్యక్రమాలపై ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులతో ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాసరావు సమావేశం నిర్వహించి సూచనలు,హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టణంలో 93 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందని.16వ తేదీన కొన్ని విగ్రహాలు నిమజ్జనం జరుగుతుందని. 18వ తేదీన ఎక్కువ విగ్రహములను నిమజ్జనం చేయబోతున్నారన్నారు. ఈ వినాయక నిమజ్జన ఘాటును కాశీంతల క్షేత్రం లో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్వాహకుడు రామ...