ఆర్. ఓ ప్లాంట్ ప్రారంభించిన కల్వకుంట్ల ఆదిత్య 

ఆర్. ఓ ప్లాంట్ ప్రారంభించిన కల్వకుంట్ల ఆదిత్య డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి,సెప్టెంబర్ 8,ప్రజావాణి:   టి. ఆర్. యస్ పార్టీ ఆధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుమారుడు కల్వకుంట్ల ఆదిత్య సుమారు లక్ష యాబై వేలు విలువైన ఆర్. ఓ. ప్లాంట్ కురవి హైస్కూల్ లో మంగళవారం ప్రారంబించారు. అంతకుముందు ఆదిత్య కు కొరవికి చెందిన సంగెం హర్షిత్, కేశరాజు రాజేష్ గౌడ్ లు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు అనంతరం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు....