ఆర్యవైశ్య సంఘం ఎన్నికల ఫలితాలు కోదాడలో కాంగ్రెస్ పతనానికి నాంది..

ఆర్యవైశ్య సంఘం ఎన్నికల ఫలితాలు కోదాడలో కాంగ్రెస్ పతనానికి నాంది..   మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్.. కోదాడ, సెప్టెంబర్ 10/ ప్రజావాణి నిన్న జరిగిన ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పైడిమర్రి నారాయణరావు ని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో పైడిమర్రి నారాయణరావు సాధించిన గెలుపు, కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరియు ఉత్తమ్ పద్మావతిల...