ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభం

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభం.. ​పితృ మహాలయ పక్షాల సందర్భంగా 15 రోజుల పాటు నిత్యాన్నదానం... అన్నదానం పుణ్యకార్యం మున్సిపల్ కమిషనర్... ​కోదాడ, సెప్టెంబర్ 28/ ప్రజావాణి ​ అన్నదానం పుణ్యకార్యమని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. సోమవారం కోదాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని రంగా థియేటర్ లో పితృ మహాలయ పక్షాల సందర్భంగా ఏర్పాటు చేసిన 15 రోజుల అన్నదాన కార్యక్రమన్ని ఆమెముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.మొదటి రోజు అన్నదాన దాతగా గాదంశెట్టి అశ్వద్ధనారాయణ జ్ఞాపకార్థం...