ఆర్టీసీ బస్సు ప్రమాదంలో విద్యార్థికి గాయాలు

–ఆర్టీసీ బస్సు ప్రమాదంలో విద్యార్థికి గాయాలు •షాబాద్ బస్టాండ్‌లో విద్యార్థి కాలుపై నుంచి వెళ్లిన బస్సు - నిత్యం అతివేగంతో ఆర్టీసీ డ్రైవర్లు నిర్లక్ష్యం ఈ ఘటన జరుగుతుందని ప్రయాణికులు విద్యార్థులు ఆందోళన   షాబాద్ సెప్టెంబర్ 09 రంగారెడ్డి జిల్లా బ్యూరో ప్రజావాణి   షాబాద్ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి కాలుకు తీవ్ర గాయమైంది. విద్యార్థి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. షాబాద్ మండలం అంతారం గ్రామానికి చెందిన జశ్వంత్ షాబాద్‌లోని మోడల్ స్కూల్‌లో...