ఆర్టీసీ కాలనీలో అభివృద్ధి పనులకు శ్రీకారం
ఆర్టీసీ కాలనీలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం: కాంగ్రెస్ నాయకులు హసన్‌పర్తి: రీపోటర్ ప్రణయ్ గొర్రె : ఆర్టీసీ కాలనీలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం: కాంగ్రెస్ నాయకులు హసన్‌పర్తి: రీపోటర్ ప్రణయ్ గొర్రె : వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కె.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు జీడబ్ల్యూఎంసీ 1వ డివిజన్ పరిధిలోని ఎర్రగట్టుగుట్ట ఆర్టీసీ కాలనీ, పద్మశాలి...