ఆర్టీఐ దరఖాస్తుకు 15 నెలలైనా సమాధానం ఏదీ
*ఆర్టీఐ దరఖాస్తుకు 15 నెలలైనా సమాధానం ఏదీ*..? •••ప్రైవేట్ పాఠశాలల వివరాలు కోరిన దరఖాస్తుదారుడికి తప్పని నిరీక్షణ...! ••డీఈవో కార్యాలయ తీరుపై ఫిర్యాదుదారుడి అసంతృప్తి. •• ప్రజావాణి లో ఫిర్యాదు చేసిన దేవేందర్. రాజన్న సిరిసిల్ల, ప్రజావాణి సమాచారం కోరేందుకు ఉన్న సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నా.. సమాధానం మాత్రం అందని పరిస్థితి నెలకొందని దరఖాస్తుదారుడు అబ్రమేని దేవేందర్ ఆరోపించారు. ముస్తాబాద్ మండలానికి చెందిన అబ్రమేని దేవేందర్ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన వివరాల కోసం దరఖాస్తు చేసి సుమారు 15 నెలలు...