ఆర్జీ-1 ఏరియాలో ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు

    గోదావరిఖని, సెప్టెంబర్ 16 ప్రజావాణి :   మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయంలో మంగళవారం ఇంజినీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్జీ-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మైనింగ్ అనేది వివిధ ఇంజినీరింగ్ విభాగాల సమష్టి కృషితో నడిచే బృహత్తర రంగమని, రాబోయే రోజుల్లో ఏఐ, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలకు అనుగుణంగా ఇంజినీర్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో విశేష...