ఆరుట్లలో నిషేధిత కూల్‌డ్రింక్ బాటిళ్లు ప్రత్యక్షం

*ఆరుట్లలో నిషేధిత కూల్‌డ్రింక్ బాటిళ్లు ప్రత్యక్షం* *పరిశీలించిన ప్రజాసంఘాల నాయకుడు కంబాలపల్లి భాస్కర్* *సంబంధిత కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్* రంగారెడ్డి జిల్లా మంచాల: సెప్టెంబర్ 20. (ప్రజావాణి) మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఇబ్రహీంపట్నం వెళ్లే రహదారి పక్కన ఉన్న పడమటి చెరువు కట్టపై గుర్తుతెలియని వ్యక్తులు పరావెసిన నిషేధిత కూల్‌డ్రింక్ బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజాసంఘాల నాయకుడు కంబాలపల్లి భాస్కర్ సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ కుప్పలుగా పడి ఉన్న బాటిళ్లను...