ఆరుట్లలో ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు

**ఆరుట్లలో ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు* *విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమం* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రజావాణి): మంచాల మండలం, సెప్టెంబర్ 18: ఆరుట్ల గ్రామంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు ఇంద్రోజ్ నరేష్ చారి, ఉపాధ్యక్షుడు ఇంద్రోజ్ పురుషోత్తం చారి, కార్యదర్శి కొల్లోజ్ శంకరచారి ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యజ్ఞ కార్యక్రమాన్ని...