ఆయుర్వేద వైద్యాన్ని పల్లె ప్రజలకు చేరువ చేయాలి.
మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి. ఏటూరునాగారం ఆయుర్వేద ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు. జాతీయ ఆయుర్వేద దినోత్సవ శిబిరాన్ని ప్రారంభించిన :: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క. ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ఆయుర్వేద వైద్య సేవలను మారుమూల గ్రామాల ప్రజలకు చేరువ చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆయుష్ విభాగం అధికారులకు...