ఆయుర్వేదం, యోగా, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలి

*ఆయుర్వేదం, యోగా, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలి : డీసీపీ రాజ మహేంద్ర నాయక్* *11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆయుర్వేద వెల్‌నెస్ & యోగా వాక్ నిర్వహణ* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి): 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం, ఉదయం జిల్లాకేంద్రంలోని నెహ్రూ పార్క్ వద్ద ఆయుర్వేద వెల్‌నెస్ & యోగా వాక్ ను డీసీపీ రాజ మహేంద్ర నాయక్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. నెహ్రూ పార్క్ నుంచి ప్రారంభమైన ర్యాలీ జిల్లా కలెక్టరేట్...