ఆయిల్ ఫామ్ రైతులకు అవగాహన నూతన కమిటీ ఎన్నిక

ఆయిల్ ఫామ్ రైతులకు అవగాహన నూతన కమిటీ ఎన్నిక సెప్టెంబర్ 30.ప్రజావాణి న్యూస్/ సంగెం ఆయిల్పాం రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేయనున్నట్లు జిల్లా అధ్యక్షుడు నంద్యాల కృష్ణారెడ్డి చెప్పారు.మంగళవారం మండల కేంద్రంని రైతు వేధికలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఆయిల్పాం రైతుల సమా వేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా ఉపాధ్యక్షులు చాడ కొమురరెడ్డి, గుడిపూడి అరుణారాంచందర్రావు, జిల్లా ప్రధానకార్యదర్శి కుంచారపు వెంకట్రెడ్డి, సంగెం మాజీ జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, రావుల రామకృష్ణలు పాల్గొన్నారు.మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఆయిల్పం రైతుల కమిటీ...