ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు – బద్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ నారిశెట్టి సుప్రజ 

పోరుమామిళ్ల: సెప్టెంబర్ 8 ప్రజావాణి ఆయిల్‌పామ్ సాగు వైపు రైతులు దృష్టి సారించి, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి మంచి లాభాలు పొందాలని బద్వేల్  ఛైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ పిలుపునిచ్చారు.పోరుమామిళ్ల మండలం నర్సింగపల్లెలోని మొపూరి చిన్నయ్యకు చెందిన ఆయిల్‌పామ్ క్షేత్రంలో ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసుల రెడ్డి ఆద్వర్యం లో వైఎస్సార్ కడప జిల్లా, రియో ఆగ్రో ఇండస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ సాగు, విస్తరణ అవకాశాలు, రైతులకు లభించే ప్రభుత్వ రాయితీలు, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ అంశాలపై...