ఆపద సమయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం
ఆపద సమయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం * ఆర్థిక సహాయం అందజేసినమాజీ ఎంపీటీసీ జీడీ దేవేందర్ జమ్మికుంట సెప్టెంబర్ 20 ( ప్రజావాణి) కరీంనగర్.జిల్లావీణవంకమండలంలోని వల్బపూర్ గ్రామానికి చెందిన నాలుబాల శ్రీనివాస్ కుమారుడు సంజయ్ (20) గత సంవత్సరం నుంచి క్యాన్సర్‌తో బాధపడుతూఇటీవలమృతిచెందారుయువకుడి మృతితో కుటుంబంలోవిషాదఛాయలుఅలుముకున్నాయివిషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ జీడీ దేవేందర్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారుసంజయ్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబానికి తన వంతుగా ఆర్థికసాయంఅందజేశారుబాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఈ క్లిష్ట...