ఆపద సమయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం
* ఆర్థిక సహాయం అందజేసినమాజీ ఎంపీటీసీ జీడీ దేవేందర్
జమ్మికుంట సెప్టెంబర్ 20 ( ప్రజావాణి)
కరీంనగర్.జిల్లావీణవంకమండలంలోని వల్బపూర్ గ్రామానికి చెందిన నాలుబాల శ్రీనివాస్ కుమారుడు సంజయ్ (20) గత సంవత్సరం నుంచి క్యాన్సర్‌తో బాధపడుతూఇటీవలమృతిచెందారుయువకుడి మృతితో కుటుంబంలోవిషాదఛాయలుఅలుముకున్నాయివిషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ జీడీ దేవేందర్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారుసంజయ్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబానికి తన వంతుగా ఆర్థికసాయంఅందజేశారుబాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారుఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులు జీడీ దేవేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆపద సమయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించడం పట్ల గ్రామస్థులు అభినందించారుఈకార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జీడీ దేవేందర్ జీడీ వెంకట స్వామి చాడ రాజేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి వీరబోయిన శ్రీనివాస్ జీడీ మధు జీడీ రాజు తదితరులు పాల్గొని మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపారు