ఆపదలో అండగా ఫ్రెండ్లీ కేర్

ఆపదలో అండగా ఫ్రెండ్లీ కేర్ జర్నలిస్ట్ ఐలయ్య కుటుంబానికి ₹10,500 ఆర్థిక సాయం – 25 కిలోల బియ్యం అందజేత ముగ్గురు పిల్లలకు 5వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తామని డా. పెదపూడి ప్రసన్న కుమార్ హామీ పెద్దవంగర సెప్టెంబర్ 27 ప్రజావాణి. .గంట్లకుంట గ్రామానికి చెందిన జర్నలిస్ట్ కీ.శే. చింతల ఐలయ్య ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందారు. ఆయన కుటుంబ పరిస్థితిని నమస్తే తెలంగాణ రిపోర్టర్ కొండ. సతీష్ ద్వారా తెలుసుకున్న ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డా....