ఆపదలో.అండగా పేద.కుటుంబాలకు ఆర్థిక భరోసా
ఆపదలో.అండగా పేద.కుటుంబాలకు ఆర్థిక భరోసా! నలుగురు లబ్ధిదారులకు రూ.6.25 లక్షల సీఎం సహాయ నిధి అందజేత నిరుపేద కుటుంబాలకు ఆపద్బాంధవుడు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మెదక్, జిల్లా బ్యూరో ప్రజావాణి సెప్టెంబర్29 ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మరోసారి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. మెదక్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.6.25 లక్షల ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేశారు. మెదక్ పట్టణానికి...