ఆదిరెడ్డి పార్థివదేహానికి చల్లా ధర్మారెడ్డి నివాళి<br>

ఆదిరెడ్డి పార్థివదేహానికి చల్లా ధర్మారెడ్డి నివాళికుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిప్రజావాణి ప్రతినిధి నవీన్ బ్యూరో : హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని కామారెడ్డిపల్లి గ్రామానికి చెందిన చందుపట్ల ఆదిరెడ్డి మృతిచెందిన విషయం తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆదిరెడ్డి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఈ విషాద...