ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక చాకలి ఐలమ్మ
ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక చాకలి ఐలమ్మ ఘనంగా చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి పెద్దవంగర సెప్టెంబర్ 10 ప్రజావాణి పెద్దవంగర మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ దొరల దౌర్జన్యాలు, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారని కొనియాడారు. ఆమె ధైర్యం, తెగువ, ఆత్మగౌరవం, పోరాట...