ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించాలి

*ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించాలి* ••ఉచిత బస్సు తో రోడ్డున పడ్డ కుటుంబాలు. ••సిరిసిల్ల జిల్లాలో ఆటో డ్రైవర్లు, కార్మికుల ఆందోళన సిరిసిల్ల,ప్రజావాణి సిరిసిల్ల జిల్లాలో ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు, కార్మికులు ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. *ఉచిత బస్సు ప్రయాణంతో ఆదాయం తగ్గింది* మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్ల ఆదాయం...