ఆటపాటలతో సందడిగా గణేష్ యువసేన వేడుకలు
ఆటపాటలతో సందడిగా గణేష్ యువసేన వేడుకలు ఉత్తునూర్ శివారులో యువత ఉత్సాహం.. సదాశివనగర్ సెప్టెంబర్ 27 (ప్రజావాణి) సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ గ్రామ శివారులో గణేష్ యువసేన యూత్ ఆధ్వర్యంలో ఆటపాటల కార్యక్రమాలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. వినాయక నవరాత్రి వేడుకల సందర్భంగా యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా యువత నిర్వహించిన వివిధ ఆటలు, పాటలు, వినోద కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. యువకులు ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది. సంప్రదాయ భక్తి వాతావరణంతో పాటు యువతలో ఐక్యత,...