ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్య స్వర్ణోత్సవంపై జాతీయ సదస్సు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నాగార్జున ప్రభుత్వ కళాశాల, తెలుగుశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో ఈ నెల 26న ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్యస్వర్ణోత్సవం (1976-2026) జాతీయ సదస్సు జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, తెలుగుశాఖ అధ్యక్షులు డా. వెల్దoడి శ్రీధర్ తెలిపారు. ప్రారంభ సమావేశంలో తెలంగాణ శాసన మండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహా రెడ్డి, గౌరవ అతిథిగా, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి డా....