ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్’స్ బద్వేల్ తాలూకా అధ్యక్షుడిగా ఆర్. అమర్నాథ్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక: ఉద్యోగుల పక్షాన సరికొత్త శకం!

నాయకత్వం అంటే కేవలం పదవి కాదు.ఉద్యోగుల సంక్షేమం కోసం అడుగడుగునా నిలిచే ఒక నమ్మకం. సమర్థత, నిబద్ధత కలగలిసిన చోట ఏకగ్రీవ ఎన్నిక ఏకపక్ష తీర్పు అవుతుంది. బద్వేల్: కడప జిల్లా సెప్టెంబర్ 30ప్రజావాణి తాలూకా ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన  తాలూకా నూతన అధ్యక్షుడిగా ఆర్. అమర్నాథ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా నడిచే ఈ ప్రతిష్టాత్మక సంఘం బద్వేల్ తాలూకా బాధ్యతలను ఆయనకు అప్పగించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కాశినాయన మండలం తహశీల్దార్...