ఆందోల్‌కు మరో భారీ అభివృద్ధి కానుక
ఆందోల్‌కు మరో భారీ అభివృద్ధి కానుక • ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి రూ.10 కోట్ల పరిపాలనా అనుమతి జోగిపేట సెప్టెంబర్ 22 మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి ఆందోల్ నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ చొరవతో ఆందోల్–జోగిపేటలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతి లభించింది. ఈ మేరకు జి .ఓ .ఆర్ టి .నం .282, తేదీ 21-09-2026 ద్వారా ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది....