అసెంబ్లీ వద్ద దాడి.. ప్రజాస్వామ్యానికి మచ్చ!
అసెంబ్లీ వద్ద దాడి.. ప్రజాస్వామ్యానికి మచ్చ! బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటారా సీఎం రేవంత్ రెడ్డిపై శేరీ సుభాష్ రెడ్డి ఫైర్ మెదక్‌లో మాజీ ఎమ్మెల్సీ ఆగ్రహం మెదక్ జిల్లా బ్యూరో ప్రజావాణి సెప్టెంబర్ 7 ప్రజా సమస్యలపై పోరాడితే అడ్డుకుంటారా? ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం.. త్వరలో కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల సందర్శన మెదక్: అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న ఘటన ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందని మాజీ ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రజా...