అసెంబ్లీకి తరలివెళ్లిన బెజ్జంకి ఆశా కార్యకర్తల అరెస్ట్
అసెంబ్లీకి తరలివెళ్లిన బెజ్జంకి ఆశా కార్యకర్తల అరెస్ట్ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.. డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తాం ఆశా యూనియన్ మండల అధ్యక్షురాలు బండిపల్లి భాగ్య బెజ్జంకి, సెప్టెంబర్ 11 (ప్రజావాణి) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా BRTU ఆశా యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య పార్క్ వద్ద చేపట్టిన చలో అసెంబ్లీ ధర్నాకు బెజ్జంకి మండల ఆశా కార్యకర్తలు తరలివెళ్లారు. సుందరయ్య పార్క్ వద్దకు చేరుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ...