అసహజ మరణాలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
*అసహజ మరణాలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు* జోహార్ నగర్ సెప్టెంబర్ 26 ( ప్రజావాణి ప్రతినిధి) -- జవహర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాటకమిటి ఆధ్వర్యంలో రాంకీ యాజమాన్యంపై సిఐ సైదులుకు వినతిపత్రం. ఇటీవల జవహర్ నగర్ డంపింగ్ యార్డు ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న అసహజ మరణాలపై ప్రభుత్వం, పోలీసులు తగిన చట్టబద్దమైన చర్యలు చేపట్టాలని బొల్లం కృష్ణ భాదిత కుటుంబ సభ్యులచే జవహర్ నగర్f స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సైదులు గారికి డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాటకమిటి ఆధ్వర్యంలో వినతిపత్రాన్న సమర్పించారు....